Social Welfare Minister Dr. Merugu Nagarjuna Garu, Andhra Pradesh

 DAY 162 @DATE:8-03-2023@


        భట్టిప్రోలు మండలం  పెద్దపులివర్రు గ్రామంలో  లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో పాల్గొని ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన రాష్ట్ర మంత్రివర్యులు గౌ" శ్రీ డాక్టర్ మేరుగు నాగార్జున గారు..



Comments

Achievements

వై.ఎస్.ఆర్ సి.పి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరిగినప్పుడు గోవాడకు చెందిన వాలంటీర్ ప్రమాదవశాత్తు మరణించినందున వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు ఆర్థికసహాయం అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు గౌ"శ్రీ డాక్టర్ మేరుగ నాగార్జున గారు..

గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మెరుగు నాగార్జున గారితో మర్యాదపూర్వకంగా కలుసుకొని మాట్లాడుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా గారు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కత్తెర సురేష్ కుమార్ గారు

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర మంత్రివర్యులు గౌ"శ్రీ డాక్టర్ మేరుగ నాగార్జున గారికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..